IPL 2021 : Wanindu Hasaranga కి పిచ్చ క్రేజ్.. పోటీపడుతున్న IPL Franchise || Oneindia Telugu

IPL 2021 : Wanindu Hasaranga కి పిచ్చ క్రేజ్.. పోటీపడుతున్న IPL Franchise || Oneindia Telugu

IPL 2021: RCB Approaches BCCI For Wanindu Hasaranga As A Replacementbr #IPL2021br #IPL2022br #WaninduHasarangabr #RCBbr #ViratKohlibr br భారత్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో దుమ్మురేపిన శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అన్ని కుదిరితే యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లోనే బరిలోకి దిగనున్నాడు. వానిందు హసరంగాను తీసుకునేందుకు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2021-07-31

Duration: 02:01

Your Page Title