Ind Vs Eng : Rohit Sharma తో ఓపెనింగ్.. గోల్డెన్ ఛాన్స్ మిస్.. Siraj బౌన్సర్ ఎఫెక్ట్|Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-08-03

115 Views

01:55

Eng vs Ind 1st test : Concussion rules Mayank Agarwal out of first England Test
#MayankAgarwal
#RohitSharma
#Teamindia
#Indvseng
#KlRahul
#Siraj
#ViratKohli
#Engvsind

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. నెట్స్‌లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన రాకాసి బౌన్సర్ మయాంక్ తలకు బలంగా తాకింది. హెల్మెట్ ఉన్నప్పటికీ బంతి బలంగా తాకడంతో మయాంక్ కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే టీమ్ ఫిజియోలు హుటాహుటిన అక్కడికి చేరి పరీక్షించారు. ప్రస్తుతం అతను మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. దాంతో మయాంక్ ఫస్ట్ టెస్ట్‌కు దూరమయ్యాడు.

Trending Videos - 6 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 6, 2024