Ind vs Eng 2021 : James Anderson Equals Anil Kumble's Record || Oneindia Telugu

Ind vs Eng 2021 : James Anderson Equals Anil Kumble's Record || Oneindia Telugu

Ind vs Eng 2021 : Veteran England pacer James Anderson on Thursday equaled Indian spin legend Anil Kumble’s tally of 619 Test wickets. br #IndvsEng2021br #JamesAndersonbr #AnilKumblebr #MuttiahMuralitharanbr #ShaneWarnebr #ViratKohlibr #CheteshwarPujarabr #Cricketbr #TeamIndiabr br ఇంగ్లండ్‌ సీనియర్‌ ఫాస్ట్ బౌలర్‌, స్వింగ్ కింగ్ జేమ్స్‌ అండర్సన్‌ 39 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు. వయసుతో సంబంధం లేకుండా.. వికెట్ల వేటే లక్ష్యంగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే జిమ్మీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భారత లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే సరసన చేరాడు. టెస్టుల్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన వారిలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.


User: Oneindia Telugu

Views: 106

Uploaded: 2021-08-06

Duration: 02:40

Your Page Title