PV Sindhu Visits Kanaka Durga Temple దుర్గమ్మ ఆశీస్సుల తోనే.. | Olympics || Oneindia Telugu

PV Sindhu Visits Kanaka Durga Temple దుర్గమ్మ ఆశీస్సుల తోనే.. | Olympics || Oneindia Telugu

PV Sindhu visits Vijayawada Kanaka Durga Temple again, prays for Gold in 2024 Olympics. ‘Won Bronze with Durga Maa’s blessing’ says PV Sindhu Later, speaking to the media she said that she had set her eyes on the 2024 Olympics and she prayed that she could win the Gold medal for her nation.br br #TokyoOlympics2021br #PVSindhuVisitsKanakaDurgaTemplebr #2024Olympicsbr #Vijayawada br #Goldin2024Olympicsbr #APCMJaganbr br టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ కేటగిరీలో కాంస్య పతకాన్ని సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఏపీకి చేరుకున్నారు. ఈ ఉదయం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింధును, ఆమె కుటుంబసభ్యులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడింది. అమ్మవారి దర్శనానికి రావడం సంతోషంగా ఉందని తెలిపింది.


User: Oneindia Telugu

Views: 7

Uploaded: 2021-08-06

Duration: 04:48

Your Page Title