Cricket In Olympics ఒలింపిక్స్‌లో క్రికెట్ History ఒక్క మ్యాచే! OUT || Oneindia Telugu

Cricket In Olympics ఒలింపిక్స్‌లో క్రికెట్ History ఒక్క మ్యాచే! OUT || Oneindia Telugu

In the 1900 Paris Summer Games, Great Britain defeated France to win the only Gold medal in Cricket in the Olympics. But Now With Support Of ICC and Many Cricket Moves Closer To 2028 Los Angeles Olympics Inclusionbr #CricketInOlympicsbr #TokyoOlympics2021br #1900SummerOlympicsbr #Tokyo2020OlympicGamesbr #TeamIndiabr #bccibr #ICCbr #CricketNationsbr #USAbr #LA2028SummerOlympicsbr br br అన్ని క్రీడలతో నిర్వహించే ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకులేదా? అనే సందేహం అందరికి కలుగుతోంది. ముఖ్యంగా క్రికెట్‌ను ఓ మతంలా ఆదరించే మన భారత్‌లో ఈ ప్రశ్న తట్టని క్రీడాభిమాని ఉండరు. ఈ ఏడాది ఒలింపిక్స్‌లో కొన్ని కొత్త క్రీడలను చేర్చారు. దాంతో, ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రాతినిధ్యం లేకపోవడం చర్చకు వచ్చింది.


User: Oneindia Telugu

Views: 102

Uploaded: 2021-08-07

Duration: 07:42

Your Page Title