ICMR - Mixing And Matching Of Covaxin, Covishield Shows Better Result || Oneindia Telugu

ICMR - Mixing And Matching Of Covaxin, Covishield Shows Better Result || Oneindia Telugu

The Indian Council of Medical Research on Sunday said that a study has suggested that mixing and matching of Covid-19 vaccines - Covaxin and Covishield - show better result.br #Covishieldbr #Covaxinbr #ICMRbr #Covid19Vaccinationbr #Covid19br #BharatBiotechbr #PfizerVaccinebr #PMModibr #Indiabr br కరోనా మహమ్మారి కొత్త రకాలు భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లపై అనేక రకాల ప్రయోగాలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగానే సమర్థవంతమైన వ్యాక్సిన్ల మిక్సింగ్ అనేది ప్రాధాన్యాంశంగా మారింది. వేర్వేరు వ్యాక్సిన్లను అందించడం ద్వారా కరోనా మహమ్మారి రకాలను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాల్లో తేల్చారు.


User: Oneindia Telugu

Views: 383

Uploaded: 2021-08-09

Duration: 02:00

Your Page Title