Ravi Dahiya : హగ్ చేసుకొని సారీ చెప్పిండు.. దారుణంగా కొరికినా క్షమించేసాడు గా ! || Oneindia Telugu

Ravi Dahiya : హగ్ చేసుకొని సారీ చెప్పిండు.. దారుణంగా కొరికినా క్షమించేసాడు గా ! || Oneindia Telugu

Tokyo Olympics: Ravi Dahiya has no hard feelings on being bitten by Kazakh wrestler. Silver-medalist Ravi Dahiya reveals the truth behind Kazakh wrestler’s bite-tale, ‘He hugged me and said sorry brother’ After the incident says Ravi Kumar Dahiyabr #TokyoOlympics2021br #RaviKumarDahiyabr #Kazakhwrestlerbitetalebr #wrestlerNurislamSanayevbr #Tokyo2020br br br టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్ బౌట్‌లో తనను కొరికిన కజకిస్తాన్ రెజ్లర్ నురిస్లామ్ సనయెవ్ తర్వాతి రోజు తనకు క్షమాపణలు చెప్పాడని భారత స్టార్ రెజ్లర్, సిల్వర్ మెడలిస్ట్ రవి దహియా తెలిపాడు. నురిస్లామ్‌తో సెమీఫైనల్ బౌట్‌లో వెనుకబడ్డా అద్భుతంగా పుంజుకొని గెలిచిన దహియా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ బౌట్‌లో నురిస్లామ్.. దహియా కుడి చేయి కండను గట్టి కొరకడం చర్చనీయంశమైంది. దీనిపై టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన రవి..కజకిస్థాన్ రెజ్లర్ తనకు సారి చెప్పాడని తెలిపాడు.


User: Oneindia Telugu

Views: 198

Uploaded: 2021-08-10

Duration: 02:15

Your Page Title