Ashwin మ్యాచ్ విన్నర్.. Kohli కఠిన నిర్ణయం వెనుక కారణం ఉంది | Ind Vs Eng || Oneindia Telugu

Ashwin మ్యాచ్ విన్నర్.. Kohli కఠిన నిర్ణయం వెనుక కారణం ఉంది | Ind Vs Eng || Oneindia Telugu

India vs England 2nd Test : Why Virat Kohli’s treatment of Ravichandran Ashwin is bafflingbr #RavindraJadejabr #Ashwinbr #ViratKohlibr #Teamindiabr #Indvsengbr br ఏకైక స్పిన్నర్‌గా all rounder రవీంద్ర జడేజాకే అవకాశం దక్కనుంది. ఫస్ట్ టెస్ట్‌లో జడేజా బౌలర్‌గా రాణించకపోయినా బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. దాంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.


User: Oneindia Telugu

Views: 111

Uploaded: 2021-08-10

Duration: 03:12

Your Page Title