Ind Vs Eng : మార్పులు కష్టమే.. Ravindra Jadeja ఫిక్స్ | Teamindia Playing XI || Oneindia Telugu

Ind Vs Eng : మార్పులు కష్టమే.. Ravindra Jadeja ఫిక్స్ | Teamindia Playing XI || Oneindia Telugu

Ind Vs Eng 2nd Test : Teamindia may not change the combination in lords test. Surya Kumar Yadav, Prithvi Shaw misses out the second testbr #Teamindiabr #ViratKohlibr #Pujarabr #HanumaViharibr #Indvsengbr #KlRahulbr #RohitSharmabr br టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం(ఆగస్టు 12) నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌‌కు సమయాత్తం అవుతోంది. ఫస్ట్ టెస్ట్‌లో వర్షం కారణంగా విజయాన్ని చేజార్చుకున్న కోహ్లీసేన రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. విజయం దక్కకపోయినా.. గెలిచినంత ఆత్మవిశ్వాసాన్ని అందుకుంది. మరోవైపు తృటిలో ఒటమి నుంచి గట్టెక్కిన ఇంగ్లండ్.. తమ తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడింది.


User: Oneindia Telugu

Views: 94

Uploaded: 2021-08-10

Duration: 03:55

Your Page Title