Ind Vs Eng : Ravindra Jadeja పై వేటు, Hanuma Vihari కి చోటు | Playing XI || Oneindia Telugu

Ind Vs Eng : Ravindra Jadeja పై వేటు, Hanuma Vihari కి చోటు | Playing XI || Oneindia Telugu

ENG vs IND 2021: Sanjay Manjrekar Picks India's Playing XI For Lord's Test, Leaves Out Ravindra Jadejabr #RavindraJadejabr #Teamindiabr #Indvsengbr #LordsTestbr br నాటింగ్‌హామ్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా.. రెండో మ్యాచ్ లార్డ్స్ వేదికగా గురువారం ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌లో వర్షం కారణంగా విజయాన్ని చేజార్చుకున్న కోహ్లీసేన రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. విజయం దక్కకపోయినా.. దాదాపు భారత్ గెలిసినట్టే. దీంతో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని అందుకుంది. మరోవైపు తృటిలో ఒటమి నుంచి బయటపడిన ఇంగ్లండ్.. తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడింది.


User: Oneindia Telugu

Views: 104

Uploaded: 2021-08-10

Duration: 02:19

Your Page Title