Lords Test : స్టార్ ఆటగాళ్లకు గాయాలు.. జట్టులోకి Moeen Ali | Ind Vs Eng || Oneindia Telugu

Lords Test : స్టార్ ఆటగాళ్లకు గాయాలు.. జట్టులోకి Moeen Ali | Ind Vs Eng || Oneindia Telugu

James Anderson, Stuart Broad miss final pre-match practice session, doubtful for second India Testbr #Indvsengbr #Stuartbroadbr #Indvsengbr #ShardulThakurbr #Teamindiabr #LordsTestbr br భారత్, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న రెండో టెస్ట్‌కు ముందు రెండు టీమ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌, టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ గాయపడ్డారు. వీరిద్దరూ గురువారం నుంచి ప్రారంభం అయ్యే లార్డ్స్‌ టెస్టు ఆడటం కష్టమేనని తెలుస్తోంది. బ్రాడ్‌ బదులు మార్క్‌వుడ్‌, శార్దూల్‌ స్థానాన్ని ఇషాంత్‌ శర్మ భర్తీ చేస్తారని సమాచారం తెలుస్తోంది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా లార్డ్స్‌ వేదికగా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.


User: Oneindia Telugu

Views: 50

Uploaded: 2021-08-11

Duration: 02:11

Your Page Title