Kane Williamson డైరెక్ట్ UAE కే.. Tom Latham కెప్టెన్సీ లో ఛలో పాక్ | IPL 2021 || Oneindia Telugu

Kane Williamson డైరెక్ట్ UAE కే.. Tom Latham కెప్టెన్సీ లో ఛలో పాక్ | IPL 2021 || Oneindia Telugu

IPL 2021: Big favor by New Zealand Cricket to IPL & BCCI, no IPL player included in squad for series vs Bangladesh & Pakbr #Ipl2021br #KaneWilliamsonbr #T20WORLDCUPbr br ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) అభిమానులకు శుభవార్త. న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్లు ఐపీఎల్ 2021 రెండో దశకు అందుబాటులో ఉండనున్నారు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఇందుకు అనుమతిని కూడా ఇచ్చింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌ఎచ్) కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ నేరుగా యూఏఈ రానున్నాడు. దీంతో ఫాన్స్ ఆనందంలో తెలియాడుతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా ఐపీఎల్ 2021 కోసం సిద్ధంగా ఉన్నాడు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్‌ సెకండ్‌ ఫేజ్‌లో తాను ఆడబోతున్నట్లు స్పష్టం చేశాడు. 'ఐ విల్‌ బి బ్యాక్‌' అంటూ వార్నర్‌ కామెంట్‌ చేశాడు.


User: Oneindia Telugu

Views: 60

Uploaded: 2021-08-11

Duration: 01:29

Your Page Title