Newzealand Cricketer Chris Cairns పొట్టకూటికోసం.. IPL కొంపముంచింది || Oneindia Telugu

Newzealand Cricketer Chris Cairns పొట్టకూటికోసం.. IPL కొంపముంచింది || Oneindia Telugu

Former New Zealand All-Rounder Chris Cairns In "Serious" Conditionbr #Blackcapsbr #Newzealandbr #ChrisCairnsbr br న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగానే ఉంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కెయిన్స్‌.. ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతను చికిత్సకు సరిగ్గా స్పందించడం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్టు ఓ జాతీయ మీడియా పేర్కొంది. సిడ్నీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కెయిన్స్‌ను తీసుకెళ్లి చికిత్స అందిచనున్నారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కారణంగా కెరీర్ దూరం చేసుకున్న కెయిన్స్‌.. గతంలో కామెంటరీ కూడా చెప్పాడు. స్కై స్పోర్ట్స్ కోసం అతడు వ్యాఖ్యానం చేశాడు.


User: Oneindia Telugu

Views: 62

Uploaded: 2021-08-11

Duration: 02:37

Your Page Title