Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu

Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu

Vijay sethupathi factor favoring telugu movies, directors roping this versatile Actor with whopping remuneration in their projects.br #VijaySethupathibr #Tollywoodbr #NandamuriBalakrishnabr #Kollywoodbr br కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగా కూడా రానిస్తున్న విజయ్ సేతుపతి బెస్ట్ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడు. ఈ రోజులలో ఎక్కువగా నటీనటులు ఫిట్నెస్ లేదా ఇతర స్కిల్స్ తో ఎక్కువగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. కానీ విజయ్ సేతుపతి మాత్రం కేవలం తనకు ఉన్న బాడీ లాంగ్వేజ్ తోనే విభిన్నంగా నటిస్తూ ఎన్నో అవకాశాలు అందుకుంటున్నాడు.


User: Filmibeat Telugu

Views: 14

Uploaded: 2021-08-12

Duration: 03:36

Your Page Title