IND vs ENG : Rain - Funny Memes | BAN Cricket In England || Oneindia Telugu

IND vs ENG : Rain - Funny Memes | BAN Cricket In England || Oneindia Telugu

England Vs India 2nd Test: Fans Frustrated As Rain Disrupts Start Of Play On Day 1 At Lord's. br #INDvsENGbr #EnglandVsIndia2ndTestbr #FunnyMemes br #RainDisruptsMatchbr #CricketFansbr br భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌కు మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి గంట ముందే వర్షం ప్రారంభమవడంతో టాస్‌కు ఆలస్యమైంది. ఆ తర్వాత బ్రేక్ ఇవ్వడంతో అంపైర్లు టాస్ తతంగాన్ని పూర్తి చేశాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఆటగాళ్లు మైదానంలోకి దిగి మొదలుపెడదామనే సరికే వర్షం మళ్లీ మొదలైంది.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2021-08-12

Duration: 02:26

Your Page Title