Ind vs Eng 2021,2nd Test : Rohit Sharma,KL Rahul అరుదైన రికార్డు..! || Oneindia Telugu

Ind vs Eng 2021,2nd Test : Rohit Sharma,KL Rahul అరుదైన రికార్డు..! || Oneindia Telugu

Ind vs Eng 2021, 2nd Test : India openers Rohit Sharma and KL Rahul negotiated a tough opening spell against England’s seamers and reached 460 before more rain arrived to bring about an early lunch in the first day of the second test at Lord’s on Thursday. br #IndvsEng2021br #RohitSharmabr #KLRahulbr #RavichandranAshwinbr #TeamIndiabr #Cricketbr #MichaelVaughanbr #ViratKohlibr #IshantSharmabr #ShardhlThakurbr #JaspritBumrahbr #RavindraJadejabr br br టీమిండియా అంటేనే బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా స్వదేశంలో మ్యాచ్ అంటే.. పరుగుల వరద పారాల్సిందే. ఉపఖండ పిచ్‌లు అయినా.. మనోళ్లు చెలరేగుతారు. అక్కడ కూడా దాదాపు విజయం టీమిండియాదే. అయితే విదేశీ గడ్డపై భారత్ రాణించదనే ఓ అపవాదు ఉంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండ్యూలర్, సౌరవ్ గంగూలీ, రాహల్ ద్రవిడ్, వీవీఎస్ లక్షణ్ ఉన్నా కూడా విదేశీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన సందర్భాలు తక్కువే అని చెప్పొచ్చు. అయితే గత 4-5 ఏళ్ల కాలంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విదేశీ గడ్డపై భారత్ సత్తాచాటుతోంది.


User: Oneindia Telugu

Views: 372

Uploaded: 2021-08-12

Duration: 02:10

Your Page Title