Rohit Sharma తప్పులెంచేది వాళ్ళే.. Dinesh Karthik తో ఫన్నీ ఇంటర్వ్యూ | Ind Vs Eng | Oneindia Telugu

Rohit Sharma తప్పులెంచేది వాళ్ళే.. Dinesh Karthik తో ఫన్నీ ఇంటర్వ్యూ | Ind Vs Eng | Oneindia Telugu

India vs Eng 2nd Test: Why Rohit Sharma had to Secretly date wife Ritika before marriagebr #Indvsengbr #Teamindiabr #ViratKohlibr #RohitSharmabr #DineshKarthikbr br తన మేనేజర్ అయిన రితికా సజ్దేను ప్రేమిస్తున్నానని ఫ్రెండ్స్‌కు చెప్పేందుకు భయపడ్డానని టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న హిట్ మ్యాన్ తనకు లిట్మస్ టెస్ట్‌గా మారిన రెండో టెస్ట్‌లో సత్తా చాటాడు. హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి 126 పరుగులు భాగస్వామ్యాన్ని అందించి 69 ఏళ్ల రికార్డును అధిగమించాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా వెటరన్ దినేశ్ కార్తీక్‌కు రోహిత్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు.


User: Oneindia Telugu

Views: 17

Uploaded: 2021-08-13

Duration: 03:26

Your Page Title