Ind vs Eng 2021 : Cheteswar Pujara వరుస వైఫల్యాలు.. జట్టుతో కొనసాగడం డౌటే..! || Oneindia Telugu

Ind vs Eng 2021 : Cheteswar Pujara వరుస వైఫల్యాలు.. జట్టుతో కొనసాగడం డౌటే..! || Oneindia Telugu

Netizens react as Indian batter Cheteswar Pujara got dismissed at the personal score of 9 runs by James Anderson. br #IndvsEng2021br #CheteswarPujara br #TeamIndiabr #RohitSharmabr #SanjayManjrekarbr #KLRahulbr #RavichandranAshwinbr #MichaelVaughanbr #ViratKohlibr #IshantSharmabr #ShardhlThakurbr #JaspritBumrahbr #RavindraJadejabr #Cricketbr br టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయావాల్ చతేశ్వర్ పుజారా వైఫల్యం కొనసాగుతుంది. గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న ఈ సౌరాష్ట్ర ప్లేయర్.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ విఫలమయ్యాడు. తనకు చావో రేవోగా మారిన కీలక మ్యాచ్‌లోనూ చేతులెత్తేశాడు. 23 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అండర్సన్ బౌలింగ్‌లో స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్లు 126 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభాన్ని అందించినా పుజారా స్వేచ్చగా ఆడలేకపోయాడు. వ్యక్తిగతంగా అతనిపై నెలకొన్ని ఒత్తిడిని అధిగమించలేక ఔటయ్యాడు. దాంతో పుజారా కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.


User: Oneindia Telugu

Views: 93

Uploaded: 2021-08-13

Duration: 02:11

Your Page Title