Unmukt Chand Cricket Journey..వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్.. Teamindia కి ఆడకుండానే|Oneindia Telugu

Unmukt Chand Cricket Journey..వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్.. Teamindia కి ఆడకుండానే|Oneindia Telugu

World Cup winning U19 India captain Unmukt Chand announces retirementbr #UnmuktChandbr #Teamindiabr #Iplbr br భారత యువ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం భారత్‌ క్రికెట్‌కు అతడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే తాను భారత్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఉన్ముక్త్‌ స్పష్టం చేశాడు. ఇదే విషయమై ఉన్మక్త్‌ ట్విటర్‌ వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సుధీర్ఘ లేఖ రాశాడు.


User: Oneindia Telugu

Views: 97

Uploaded: 2021-08-14

Duration: 04:00

Your Page Title