IND vs ENG: Bottle Corks Thrown At KL Rahul, Angry Virat Kohli Signals | Oneindia Telugu

IND vs ENG: Bottle Corks Thrown At KL Rahul, Angry Virat Kohli Signals | Oneindia Telugu

Watch Video At . ENG vs IND 2nd Test: Crowd hurls bottle corks near KL Rahul, Virat Kohli signals him to throw them backbr br #INDVSENGbr #KLRahulbr #ENGvsIND2ndTestbr #ViratKohli br #BottlecorkthrownatKLRahulbr #ECBbr br భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై ఇంగ్లండ్ అభిమానులు అనుచితంగా ప్రవర్తించారు. మూడో రోజు తొలి సెషన్‌లో రాహుల్‌పై షాంపేన్ కార్క్స్‌ (బీర్‌ బాటిల్‌ మూతలు) విసిరారు. రాహుల్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చాలా కార్కులు అతడి సమీపానికి వచ్చి పడ్డాయి. కామెంటేటర్లు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.


User: Oneindia Telugu

Views: 741

Uploaded: 2021-08-15

Duration: 01:49

Your Page Title