Ind Vs Eng : What a Knock! Teamindia Tailenders Deserve Bharat Ratna | Oneindia Telugu

Ind Vs Eng : What a Knock! Teamindia Tailenders Deserve Bharat Ratna | Oneindia Telugu

ind vs eng : Shami and Bumrah registers highest ninth wicket partnershipbr #ViratKohlibr #JaspritBumrahbr #Shamibr #JamesAndersonbr #Indvsengbr #EngVsindbr #Teamindiabr #Lordsbr br భారత టెయిలండర్లు మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ స్టార్ పేసర్లు అనూహ్యంగా చెలరేగారు. విరోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. కష్టాల్లో ఉన్న జట్టుకు అజేయంగా 89 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి విన్నింగ్ రేస్‌లో నిలిపారు. ఫలితంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ గడ్డపై భారత్ తరఫున 9వ వికెట్‌కు అత్యధిక పరుగులు భాగస్వామ్యం అందించిన జోడీగా చరిత్రకెక్కారు.


User: Oneindia Telugu

Views: 2.4K

Uploaded: 2021-08-17

Duration: 02:00

Your Page Title