Ind vs Eng 2021: Mohammad Siraj Breaks Kapil Dev’s 39-year-Old Record | Oneindia Telugu

Ind vs Eng 2021: Mohammad Siraj Breaks Kapil Dev’s 39-year-Old Record | Oneindia Telugu

Ind vs Eng 2021, 2nd Test : Mohammed Siraj is a young player who shines in the Indian cricket team. Siraj set a new record for England batsmen in the second Test against England at Lord’s. Kapil Dev took 8 wickets in a Test match at Lord’s in 1982. br br #IndvsEng2021br #MohammedSirajbr #TeamIndiabr #ViratKohlibr #JaspritBumrahbr #RishabPantbr #RohitSharmabr #KLRahulbr #RavichandranAshwinbr #IshantSharmabr #ShardhlThakurbr #RavindraJadejabr #MohammedShamibr #Cricketbr br br ఐదు టెస్ట్ సిరీసులో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా బౌలర్‌, హైదరాబాద్ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. సిరాజ్‌ లార్డ్స్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. ఈ ఎనిమిది వికెట్లలో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. ఇక లార్డ్స్‌ టెస్టులో ఒక టీమిండియా బౌలర్‌ ఇన్ని వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే.


User: Oneindia Telugu

Views: 257

Uploaded: 2021-08-17

Duration: 02:11

Your Page Title