Ind vs Eng 2021: Virat Kohli Hasn't Had A Great Start - Sachin Tendulkar | Oneindia Telugu

Ind vs Eng 2021: Virat Kohli Hasn't Had A Great Start - Sachin Tendulkar | Oneindia Telugu

Ind vs Eng 2021, 2nd Test : Sachin Tendulkar has explained the reason behind Indian skipper Virat Kohli's 'dry spell' in the England Test series.br #IndvsEng2021br #ViratKohlibr #SachinTendulkarbr #JaspritBumrahbr #RishabPantbr #RohitSharmabr #KLRahulbr #MohammedSirajbr #RavichandranAshwinbr #IshantSharmabr #ShardhlThakurbr #RavindraJadejabr #MohammedShamibr #TeamIndiabr #Cricketbr br లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా చిరస్మరణీయ విజయాన్నందుకున్నా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం మాత్రం అభిమానులను కలవరపెడుతోంది. గత రెండేళ్లుగా కోహ్లీ తన మార్క్ ఫెర్ఫామెన్స్ కనబర్చలేదు. అడపాదడపా హాఫ్ సెంచరీలు బాదినా.. ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. కనీసం ఇంగ్లండ్ పర్యటనలోనైనా ఆ ముచ్చట తీరుస్తాడని అభిమానులు ఆశించగా.. ఆ అంచనాలను కోహ్లీ తలకిందులు చేశాడు.


User: Oneindia Telugu

Views: 243

Uploaded: 2021-08-18

Duration: 02:25

Your Page Title