Rishabh Pant or Shreyas Iyer? Delhi Capitals yet to ink on captain for 2nd phase of IPL 2021

Rishabh Pant or Shreyas Iyer? Delhi Capitals yet to ink on captain for 2nd phase of IPL 2021

Rishabh Pant or Shreyas Iyer? Delhi Capitals yet to ink on captain for 2nd phase of IPL 2021br #ShreyasIyerbr #Rishabhpantbr #Delhicapitalsbr #Ipl2021br br br ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంకు పెద్ద తలనొప్పి వచ్చిపడింది. కెప్టెన్ విషయంలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఐపీఎల్ 2021 తొలి దశలో వరుస విజయాలు అందించిన రిషబ్ పంత్‌కు జట్టు పగ్గాలు అందించాలా లేదా గతేదాడి జట్టును ఫైనల్ చేర్చిన శ్రేయస్‌కు అప్పగించాలా అని ఆలోచన చేస్తుందట.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-08-19

Duration: 02:34

Your Page Title