Talibans కి దెబ్బ మీద దెబ్బ.. Joe Biden మాస్టర్ స్ట్రోక్ | Afghanistan || Oneindia Telugu

Talibans కి దెబ్బ మీద దెబ్బ.. Joe Biden మాస్టర్ స్ట్రోక్ | Afghanistan || Oneindia Telugu

Joe Biden Gave shocker to Talibans. br #JoeBidenbr #Talibansbr #America br #Usabr #Afghanistanbr br తాలిబన్లు తమతో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించి రక్షణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని అగ్రరాజ్యం గర్రుగా ఉంది. దీంతో తాలబన్ల ఆటకట్టించాలన్న లక్ష్యంతో బైడెన్‌ ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌కు ఆయుధాల అమ్మకాలను పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆఫ్గాన్ కు సంబంధించిన రూ.70, 500 కోట్ల నిధులను అమెరికా స్తంభింపజేసింది. తాలిబన్లకు నిధులు చేరకుండా ప్రత్యేకమైన ఆంక్షలను అమెరికా విధించింది.


User: Oneindia Telugu

Views: 893

Uploaded: 2021-08-20

Duration: 02:33

Your Page Title