T20 World Cup 2021 గెలిచే సత్తా వాళ్ళకే ఉంది - Ricky Ponting || Oneindia Telugu

T20 World Cup 2021 గెలిచే సత్తా వాళ్ళకే ఉంది - Ricky Ponting || Oneindia Telugu

Ricky Ponting said that the squad announced by the Cricket Australia is capable of winning the upcoming T20 World Cup.br #T20WorldCupbr #RickyPontingbr #Cricketbr #CricketAustraliabr #T20WorldCup2021br #IPL2021br #AaronFinchbr #SteveSmithbr #DavidWarnerbr #GlennMaxwellbr #PatCumminsbr #ICCbr br అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం టీ20 ప్రపంచకప్‌ 2021 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ తన అభిప్రాయాన్ని చెప్పాడు.


User: Oneindia Telugu

Views: 2K

Uploaded: 2021-08-20

Duration: 02:49

Your Page Title