T20 World Cup 2021 : ఈ ముగ్గురూ ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కలు చూపిస్తారు..! || Oneindia Telugu

T20 World Cup 2021 : ఈ ముగ్గురూ ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కలు చూపిస్తారు..! || Oneindia Telugu

During an interview with A broadcaster Isa Guha and former West Indies skipper Daren Sammy, Karthik was asked to name his pick of three players to watch out for at the World Cup T20.br #T20WorldCup2021br #DineshKarthikbr #HardikPandyabr #NicholasPooranbr #MitchellStarcbr #ViratKohlibr #RohitSharmabr #ShikharDhawanbr #Cricketbr #TeamIndiabr br టీ20 ప్రపంచకప్ 2021 పూర్తి షెడ్యూల్ తాజాగా విడుదల అయిన విషయం తెలిసిందే. యూఏఈలో క్వాలిఫైర్ మ్యాచుతో టోర్నీ ఆరంభం కానుంది. అక్టోబర్ 17న మధ్యాహ్నం 2 గంటలకు రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమ‌న్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం అవుతుంది. ఇక అక్టోబ‌ర్ 23న అస‌లు టోర్నీ అంటే సూప‌ర్ 12 స్టేజ్ ప్రారంభ‌మ‌వుతుంది. అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2021-08-22

Duration: 02:57

Your Page Title