England పై తొలిసారి Test Series గెలవడం అద్భుతం వాళ్లందరికీ హ్యాట్సాఫ్‌- Ravi Shastri|Oneindia Telugu

England పై తొలిసారి Test Series గెలవడం అద్భుతం వాళ్లందరికీ హ్యాట్సాఫ్‌- Ravi Shastri|Oneindia Telugu

As Team India completed 50 years of the historic 1971 Test series win in England, head coach Ravi Shastri reminisced his memories of that epic tour and explained how it ushered a new chapter in Indian cricket.br #RaviShastribr #TeamIndiabr #Cricketbr #IndvsEng2021br #ViratKohlibr #JoeRootbr #1971IndvsEngTestSeriesbr br భారత్ 1971లో ఇంగ్లండ్‌పై తొలిసారి టెస్టు సిరీస్‌ గెలిచినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలదనే నమ్మకం కలిగిందని టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఆ చారిత్రక ఘట్టం జరిగి నేటికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నాటి మ్యాచ్‌ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ ఆ రోజుల్లో తాను రేడియోలో మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని విన్నానని చెప్పాడు. ప్రస్తుతం రవిశాస్త్రి ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు.


User: Oneindia Telugu

Views: 156

Uploaded: 2021-08-25

Duration: 03:05

Your Page Title