Hardik Pandya విలాస పురుషులుగా IPL మహిమ, కోట్ల రూపాయల Luxury Life Style || Oneindia Telugu

Hardik Pandya విలాస పురుషులుగా IPL మహిమ, కోట్ల రూపాయల Luxury Life Style || Oneindia Telugu

Team India's star all-rounder Hardik Pandya is very fond of expensive watches and he has told about it many times. Hardik has a collection of many great watches and once again he has bought a new watch which is being priced at Rs 5 crore. br #HardikPandya5crorewatchbr #HardikPandyaMumbaiHousebr #IPL2021br #CricketersLuxuryLifeStylebr #allrounderHardikPandyabr #KrunalPandyabr br ఇండియన్ ప్రీమియర్ లీగ్.. అనామక క్రికెటర్లను స్టార్ ప్లేయర్లుగా మార్చుతోంది. ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చి పెడుతోంది. వారి నెత్తిన కోట్ల రూపాయలను గుమ్మరించేలా చేస్తోంది. ఐపీఎల్ సీజన్లు, ఫ్రాంఛైజీల సిస్టమ్ ఆరంభమైన తరువాత వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలు నమోదవుతోన్నాయి. టాలెంట్ ఉన్న క్రికెటర్లను కోటీశ్వరులుగా చేసింది. విలాస పురుషులుగా మార్చేసింది. ఇప్పుడు తాజాగా హార్దిక్ పాండ్య మళ్లీ వార్తల్లోకెక్కాడు. ఈ సారి అతనుె ఓ రిస్ట్ వాచ్‌ను కొన్నాడు. రిస్ట్ వాచ్ కొనడం పెద్దగా చెప్పుకోదగ్గ వార్తేమీ కాదు గానీ.. దాని రేటే మైండ్ బ్లాక్ చేస్తోంది. కొత్తగా అతను పటేక్ ఫిలిప్పీ నాటిలస్ ప్లాటినమ్ వాచ్‌ను కొనుగోలు చేశాడు. దాని ధర అయిదు కోట్ల రూపాయల పైమాటే. ఈ వాచ్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని అతను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. వాచ్ ఫొటోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.


User: Oneindia Telugu

Views: 5

Uploaded: 2021-08-25

Duration: 02:21

Your Page Title