Mohammed Siraj ఊర మాస్.. England Crowd Trolls కి హైదరాబాదీ దెబ్బ... కౌంటర్ అటాక్ || Oneindia Telugu

Mohammed Siraj ఊర మాస్.. England Crowd Trolls కి హైదరాబాదీ దెబ్బ... కౌంటర్ అటాక్ || Oneindia Telugu

India vs England 3rd Test : Watch Video AT . Mohammed Siraj gestures "1-0" to English crowd trolling him for India's performancebr #IndiavsEnglandbr #EnglandFanssledgingbr #MohammedSirajbr #EnglishCrowdtrollsSiraj br #IndiaCollapsebr #INDVSENG3rdtestbr #Viratkohlibr #EnglandBowlersbr br ఈ టెస్ట్ సిరీస్‌లో తొలిసారిగా తమ జట్టు భారత్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోండటం అటు స్టేడియంలో కూర్చున్న ఇంగ్లాండ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా వారు కట్టుతప్పారు. అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌పై పింక్ కలర్ ప్లాస్టిక్ బాటిల్‌ను విసిరారు. అతనికి తగల్లేదు గానీ.. కాస్త పక్కకు వచ్చి పడిందా బాటిల్.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-08-26

Duration: 01:20

Your Page Title