నిరుద్యోగులకు అండగా వైసీపి మాజీ నాయకురాలు ఇందిరా శోభన్ ఉపాది యాత్ర

నిరుద్యోగులకు అండగా వైసీపి మాజీ నాయకురాలు ఇందిరా శోభన్ ఉపాది యాత్ర

ఉపాది కల్పనే లక్ష్యంగా ఒక రోజు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు వైసీపి మాజీ నాయకురాలు ఇందిరా శోభన్. హుజురాబాద్ లో నిరుద్యోగులకు భరోసా కల్పించే దిశగా ఆమె పాద యాత్ర చేయబోతున్నారు. తాను ఇప్పట్లో ఏ పార్టీలో చేరబోనని, ప్రజల సమస్యపై పోరాటం చేస్తానని ఇందిరా శోభన్ స్పష్టం చేసారు.br br Former YSR TP leader Indira Shobhan embarks on a one-day padayatra aimed at creating employment. She is going on a trek in Huzurabad to reassure the unemployed. Indira br Shobhan has made it clear that she will not join any party now and will fight on the issue of the people.


User: Oneindia Telugu

Views: 75

Uploaded: 2021-08-27

Duration: 09:19

Your Page Title