Taliban VS Panjshir మద్దతు కోరుతున్న పంజ్‌షీర్... స్పందించని దేశాలు || Oneindia Telugu

Taliban VS Panjshir మద్దతు కోరుతున్న పంజ్‌షీర్... స్పందించని దేశాలు || Oneindia Telugu

Panjshir VS Taliban News: Since the fall of Kabul on Aug. 15, the Panjshir has been the only province to hold out against the Talibanbr #Afghanistanbr #PanjshirVSTalibanbr #Kabul br #Indiabr #militiaforcesbr br ఆఫ్గన్ గడ్డ నుంచి అమెరికా దళాల నిష్క్రమణతో తాము విజయం సాధించామని తాలిబన్లు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇది ఆఫ్గన్ల విజయమని... ఆఫ్గనిస్తాన్‌కు ఇప్పుడే పూర్తి స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు. ఇది తాలిబన్ల విజయమా కాదా అనే చర్చను పక్కకు పెడితే... ఇప్పటికీ ఓ అసంతృప్తి వారిని వెంటాడుతూనే ఉంది. పంజ్‌షీర్‌ ప్రావిన్స్ కొరకరాని కొయ్యగా మారడంతో... దాన్ని వశం చేసుకునేందుకు తాలిబన్లు తమ శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తున్నారు.ఈ క్రమంలో వారికి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


User: Oneindia Telugu

Views: 3.4K

Uploaded: 2021-08-31

Duration: 02:59

Your Page Title