Teamindia లో ఈ మార్పులు చెయ్యాలి - Zaheer Khan సలహాలు | Oval Test || Oneindia Telugu

Teamindia లో ఈ మార్పులు చెయ్యాలి - Zaheer Khan సలహాలు | Oval Test || Oneindia Telugu

4th Test: Zaheer Khan names Suryakumar Yadav and Hanuma Vihari as 2 possible replacements for Ajinkya Rahanebr #Teamindiabr #Indiancricketteambr #ZaheerKhanbr #Indvsengbr #Ovaltestbr #Kohlibr #Sirajbr br ఓవల్‌ పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తుంది. ఇటీవల ఇక్కడ జరిగిన కౌంటీ చాంపియన్‌షిప్‌లో 5 మ్యాచుల్లో స్పిన్నర్లు 59 వికెట్లు తీశారు. హెడింగ్లే టెస్టులో విఫలమైన సీనియర్‌ బౌలర్‌ ఇషాంత్ శర్మను తప్పించి అతడి స్థానంలో అశ్విన్‌ను తీసుకుంటారు అనుకున్నా. అలాగే, మూడు టెస్టుల్లో కలిపి 13 వికెట్లు తీసిన యువ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలి. పని భారం దృష్ట్యా యాజమాన్యం అతడి స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవాలి. శార్దుల్‌ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తా చాటగలడు. దీంతో భారత బ్యాటింగ్‌ విభాగం మరింత బలోపేతం అవుతుంది'అని జహీర్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 64

Uploaded: 2021-09-02

Duration: 01:46

Your Page Title