#BiggBossTelugu5 లో Lobo Shannu కాంబో పీక్స్.. Abhijit ని కాపీ కొట్టేదెవరు ! || Oneindia Telugu

#BiggBossTelugu5 లో Lobo Shannu కాంబో పీక్స్.. Abhijit ని కాపీ కొట్టేదెవరు ! || Oneindia Telugu

Credits : Star Maa Telugu YouTube Channel . Bigg Boss Telugu 5 Episode 4 Analysis, Performer of the day lobo and shannu. br #Aanemasterbr #BiggBosstelugu5br #Biggboss5Telugubr #Maanasbr #Shannubr #Laharisharibr #AnchorRavibr br టెలివిజన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. టీవీ వీక్షకులను ఉర్రూతలూగించింది. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లు, టీవీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలెబ్రిటీలు బిగ్‌బాస్ టైటిల్ కోసం తమ వేట మొదలు పెట్టారు. ఒక టైటిల్ కోసం 19 మంది కంటెస్టెంట్లు ఈ సారి పోటీ పడుతున్నారు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లల్లో తమ సత్తాను నిరూపించుకోవడానికి సమాయాత్తమౌతోన్నారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2021-09-09

Duration: 02:48

Your Page Title