Rashid Khan Steps Down As Afghanistan Captain | ACB | T20 WC Squad || Oneindia Telugu

Rashid Khan Steps Down As Afghanistan Captain | ACB | T20 WC Squad || Oneindia Telugu

Rashid Khan steps down as Afghanistan captain after ACB names T20 WC squadbr #RashidKhan br #T20WCsquadbr #ACBbr #RashidKhanStepsDownAsCaptainbr #Talibanbr br ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ ముందు అఫ్గానిస్థాన్ క్రికెట్‌లో కలకలం రేగింది. మెగాటోర్నీకి జట్టు సారథిగా ఎంపిక చేసిన రషీద్ ఖాన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే రషీద్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తనను సంప్రదించకుండానే ఆటగాళ్లను ఎంపిక చేసిందని.. సెలెక్షన్ కమిటీ, ఏసీబీ నా అనుమతి లేకుండానే జట్టును ప్రకటించిందని.. అందుకే తాను కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీటర్ వేదికగా పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 3.1K

Uploaded: 2021-09-10

Duration: 02:36

Your Page Title