Sai Dharam Tej Helath Bulletin, డాక్టర్లు ఏమన్నారంటే..? || Filmibeat Telugu

Sai Dharam Tej Helath Bulletin, డాక్టర్లు ఏమన్నారంటే..? || Filmibeat Telugu

Mega Hero Sai Dharam Tej Met With An Accident on Friday Night in Hyderabad. Now Appollo Doctors Released His Health Bulletin.br #SaiDharamTejbr #SaiDharamTejHealthBulletinbr #PawanKalyanbr #AlluAravindbr #Chiranjeevibr #Hyderabadbr #Tollywoodbr br మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ అయింది. తను స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తోన్న సమయంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో శరీరంపై కొన్ని ప్రాంతాల్లో గాయలు అయ్యాయి. అలాగే కాలర్‌ బోన్‌ కూడా విరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్‌ను మెడీకోవర్ ఆస్పత్రికి తరలించారు.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2021-09-11

Duration: 01:40

Your Page Title