Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Oneindia Telugu

Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Oneindia Telugu

Actor naresh responded about Hero Sai Dharam Tej situation.br br మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై ప్రముఖ సినీ నటుడు నరేష్ స్పందించారు. సాయి ధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని చెప్పారు. బైక్ రైడింగ్ వద్దని తాను చాలా సార్లు హెచ్చరించినట్లు నరేష్ తెలిపారు.

User: Oneindia Telugu

Views: 20

Uploaded: 2021-09-11

Duration: 01:51

Your Page Title