Shakib Al Hasan ఫైర్.. ఎవ్వరం ఫామ్ లో లేమ్.. ఏం పిచ్ లు అవి.. | IPL 2021 || Oneindia Telugu

Shakib Al Hasan ఫైర్.. ఎవ్వరం ఫామ్ లో లేమ్.. ఏం పిచ్ లు అవి.. | IPL 2021 || Oneindia Telugu

Shakib and Mustafizur plan to provide feedback from IPL to their national team for T20 World Cupbr #Ipl2021br #ShakibAlHasanbr #Dhakabr #Bangladeshbr #T20WorldCup2021br br బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్ సొంత పిచ్‌లపైనే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఢాకాలోని పిచ్‌లను అతడు విమర్శించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇలాంటి పిచ్‌లు పనికిరావన్నాడు. ఇలాంటి పిచ్‌లపై నిరంతరం ఆడితే.. యువ బ్యాట్స్‌మెన్ కెరీర్‌లు ముగుస్తాయి అని షకీబ్ పేర్కొన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌ జట్లతో బంగ్లాదేశ్ హోమ్ సిరీస్ ఆడింది. టీ20ల్లో బంగ్లాదేశ్ 4-1తో ఆస్ట్రేలియాను ఓడించగా.. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై 3-2 తేడాతో విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌ల్లో ఒక్కోసారి 120 పరుగులు చేయడం కూడా కష్టమైంది.


User: Oneindia Telugu

Views: 213

Uploaded: 2021-09-13

Duration: 02:15

Your Page Title