T20 World Cup 2021:Sourav Ganguly Explains MS Dhoni’s Appointment As India’s Mentor| Oneindia Telugu

T20 World Cup 2021:Sourav Ganguly Explains MS Dhoni’s Appointment As India’s Mentor| Oneindia Telugu

“It’s just to help the side in the World Cup. He has a good record in the T20 format for India and the Chennai Super Kings. There has been a lot of thought behind it. We discussed a lot and then decided to have him on board. We haven’t won an ICC trophy since 2013,” Sourav Ganguly told.br #T20WorldCup2021br #MSDhonibr #SouravGangulybr #T20WCSquadbr #BCCIbr #RaviShastribr #ViratKohlibr #SunilGavaskarbr #RohitSharmabr #TeamIndiabr #Cricketbr br టీ20ల్లో ఘనమైన రికార్డు ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనుభవం టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు ఉపయోగపడుతుందనే అతన్ని టీమిండియా మెంటార్‌గా ఎంపిక చేశామని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. యూఏఈ వేదికగా అక్టోబర్‌లో జరిగే మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించిన సెలెక్షన్ కమిటీ.. ధోనీని మెంటార్‌గా జట్టులోకి తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా టెలిగ్రాఫ్‌కు దాదా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ధోనీని టీమిండియా మెంటార్‌గా ఎంపికచేయడానికి గల ప్రధాన కారణాన్ని వివరించాడు.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2021-09-13

Duration: 02:28

Your Page Title