AB de Villiers "Old Man" | Mr 360 ABD Practice In RCB Camp For IPL 2021 || Oneindia Telugu

AB de Villiers "Old Man" | Mr 360 ABD Practice In RCB Camp For IPL 2021 || Oneindia Telugu

AB de Villiers would again serve Royal Challengers Bangalore in the resuming IPL 2021 in UAE. Ahead of the same, he has called himself an "old man".br #IPL2021br #ABdeVilliers br #RCBbr #RoyalChallengersBangalore br #ViratKohlibr #IPL2021inUAEbr br దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తనని తాను ముసలోడుగా సంబోధించుకున్నాడు. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 రెండో దశ మ్యాచుల కోసం యూఏఈలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన మిస్టర్ 360 తన ఆట గురించి మాట్లాడుతూ అలా పేర్కొన్నాడు.చెమటోడ్చి కష్టపడటం వల్ల కాస్త బరువు తగ్గే అవకాశముందని, అయితే తనలాంటి ముసలోడు వీలైనంత మేర ఆటలో పోటీపడేందుకు నిత్యనూతనంగా ఉండాలని చెప్పాడు. కుర్రాళ్లతో పోటీపడేందుకు ఎప్పుడూ తాజాగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుందని ఏబీ పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-09-14

Duration: 02:21

Your Page Title