IPL 2021 : AB de Villiers 360 Degree Batting Skills | RCB VS MI || Oneindia Telugu

IPL 2021 : AB de Villiers 360 Degree Batting Skills | RCB VS MI || Oneindia Telugu

IPL 2021: RCB's Ab De Villiers shows his ‘360 degree’ batting skills, slams century in practice gamebr #IPL2021br #AbDeVillierscentury br #RCBintrasquadpracticematchbr #RCBbr #RoyalChallengersBangalore br #ViratKohlibr #IPL2021inUAEbr br br దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌.. ఒక రోజు క్రితమే తనని తాను ముసలోడుగా సంబోధించుకున్నాడు. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 రెండో దశ మ్యాచుల కోసం యూఏఈలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన మిస్టర్ 360 తన ఆట గురించి మాట్లాడుతూ అలా పేర్కొన్నాడు. అయితే ఒకరోజు తర్వాత యువ కుర్రాడి మాదిరిగా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సుల వర్షం కురిపిస్తూ.. కేవలం 46 బంతుల్లోనే 104 రన్స్ చేశాడు. మిస్టర్ 360 తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 సిక్సులు బాదాడు.


User: Oneindia Telugu

Views: 631

Uploaded: 2021-09-15

Duration: 02:10

Your Page Title