BCCI Wants Anil Kumble Back As India Head Coach || Oneindia Telugu

BCCI Wants Anil Kumble Back As India Head Coach || Oneindia Telugu

With Ravi Shastri's tenure coming to an end after the T20 World Cup next month, the BCCI is set to approach Anil Kumble for the role of Team India head coach again.br #BCCIbr #AnilKumblebr #RaviShastribr #ViratKohlibr #SouravGangulybr #VVSLaxmanbr #T20WorldCupbr #Cricktbr #TeamIndiabr br వచ్చే నెలలో యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. బీసీసీఐ రవిశాస్త్రిని దక్షిణాఫ్రికా పర్యటన వరకు అందుబాటులో ఉండాలని కోరినా.. అందుకు ఆయన ఒప్పుకోలేదట. దీంతో బీసీసీఐ కొత్త కోచ్‌ అన్వేషణలో పడింది. దీనికి సంబంధించి బీసీసీఐ టీ20 ప్రపంచకప్‌ తర్వాత దరఖాస్తులను ఆహ్వానించనుంది. అయితే టీమిండియా కొత్త కోచ్‌ రేసులో ముగ్గురు దిగ్గజాలు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. అందులో ఒకరికే ప్రధాన కోచ్‌ పదవి వరించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. మరోసారి టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలంటూ అనిల్‌ కుంబ్లేను బీసీసీఐ కోరనునట్లు సమాచారం తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 4.9K

Uploaded: 2021-09-18

Duration: 02:47

Your Page Title