Wanindu Hasaranga and Dushmantha Chameera have given RCB a new dimension, says captain Virat Kohli

Wanindu Hasaranga and Dushmantha Chameera have given RCB a new dimension, says captain Virat Kohli

IPL 2021: Wanindu Hasaranga and Dushmantha Chameera have given RCB a new dimension, says captain Virat Kohlibr #Rcbbr #IPL2021br #RcbVskkrbr #ViratKohlibr #AbdeVilliersbr #GlennMaxwellbr br విశ్లేషణలు, సమాచారం, పాయింట్లపై ఆధారపడి మ్యాచ్‌లు ఆడలేమని.. పరిస్థితులను బట్టి ముందుకు వెళితేనే విజయం సాధిస్తామని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ప్రణాళికలను కచ్చితంగా అమలు చేస్తున్నామా లేదా అనే వాటిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నాడు. ఐపీఎల్‌ 2021 తొలి దశలో ఎలా ఆడామో ఇప్పుడూ అలాగే ఆడతామని.. అంతే ప్యాషన్‌, పట్టుదలతో బరిలోకి దిగుతామని కోహ్లీ చెప్పాడు.


User: Oneindia Telugu

Views: 150

Uploaded: 2021-09-19

Duration: 02:40

Your Page Title