IPL 2021: CSK Vs MI Match Highlights | Oneindia Telugu

IPL 2021: CSK Vs MI Match Highlights | Oneindia Telugu

IPL 2021 : Chennai super kings defeats Mumbai Indians.. | Csk Vs Mi Highlightsbr #Ipl2021br #Mivscskbr #MumbaiIndiansbr #Chennaisuperkingsbr #Ruturajgaikwadbr #Bravobr #MsDhonibr #RohitSharmabr #Pollardbr #Boultbr #Jadejabr #ShardulThakurbr br ఐపీఎల్ 2021 సీజన్‌ సెకండాఫ్‌‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. రెండు బలమైన జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరు అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. ఆఖరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ వశమైంది. రుతురాజ్ గైక్వాడ్ విరోచిత ఇన్నింగ్స్‌కు డ్వేన్ బ్రావో ఆల్‌రౌండ్ షో తోడవ్వడంతో 20 పరుగుల తేడాతో పటిష్ట ముంబైని చిత్తు చేసింది. ఫలితంగా ఫస్టాఫ్ సీజన్‌లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2021-09-19

Duration: 02:35

Your Page Title