Virat Kohli becomes first cricketer to 200 IPL appearances for a single team

Virat Kohli becomes first cricketer to 200 IPL appearances for a single team

Virat Kohli becomes first cricketer to 200 IPL appearances for a single teambr #ViratKohlibr #MsDhonibr #RohitSharmabr #Pollardbr #SureshRainabr #Rcbbr #Ipl2021br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్ ఆడిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. సోమవారం అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్)తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా ఆర్‌సీబీ కెప్టెన్ ఈ ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ ప్లేయర్ కూడా ఒకే ఫ్రాంచైజీకి 200 మ్యాచ్‌లు ఆడలేదు. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే.. ఆర్‌సీబీ తరఫున కోహ్లీకి ఇది 215 మ్యాచ్‌.


User: Oneindia Telugu

Views: 4.9K

Uploaded: 2021-09-20

Duration: 01:43

Your Page Title