Venkatesh Iyer క్రికెట్ షాట్స్ కి KKR కెప్టెన్ Eoin Morgan విస్మయం || IPL 2021 || Oneindia Telugu

Venkatesh Iyer క్రికెట్ షాట్స్ కి KKR కెప్టెన్ Eoin Morgan విస్మయం || IPL 2021 || Oneindia Telugu

IPL 2021 : Eoin Morgan lauds Venkatesh Iyer batting skills br #EoinMorganbr #Kkrbr #Ipl2021br #RCBbr #Kolkataknightridersbr #Russellbr #VarunChakravarthybr #Shubmangillbr br br కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై అతడు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడనన్నాడు. తాము అలాంటి బ్రాండ్ క్రికెటే ఆడాలనుకుంటున్నామని మోర్గాన్‌ తెలిపాడు. తమ జట్టులోని ఆటగాళ్ల ముందు కొన్నిసార్లు ఏదీ సరితూగదని పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 136

Uploaded: 2021-09-21

Duration: 02:22