IPL 2021 : MI Playing XI vs KKR | Rohit Sharma In, All Eyes On Hardik Pandya || Oneindia Telugu

IPL 2021 : MI Playing XI vs KKR | Rohit Sharma In, All Eyes On Hardik Pandya || Oneindia Telugu

IPL 2021: Mumbai Indians will have their skipper Rohit Sharma available for the match against Kolkata Knight Riders, all eyes on Hardik Pandya.br #IPL2021br #MIVSKKRbr #MIPlayingXIbr #SRHVSDCbr #KolkataKnightRidersbr #MumbaiIndians br #RohitSharmabr #HardikPandyabr br ఐపీఎల్ 2021 సెకండాఫ్‌ను ఓటమితో ప్రారంభించిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. రేపు( గురువారం) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఎదురైన పరాజయాన్ని మరిచి విజయాల బాట పట్టాలనుకుంటుంది. ఇక ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్‌పై గెలవడం ముంబైకి అత్యవసరం.


User: Oneindia Telugu

Views: 932

Uploaded: 2021-09-22

Duration: 03:05

Your Page Title