Teamindia Coach కోసం Bcci ప్లాన్.. మళ్ళీ పాత విదేశీ బాటేనా ! || Oneindia Telugu

Teamindia Coach కోసం Bcci ప్లాన్.. మళ్ళీ పాత విదేశీ బాటేనా ! || Oneindia Telugu

Indian Team Coach: BCCI likely to recruit foreign coach for Indian team as Anil Kumble not too keen to apply againbr #Teamindiabr #TeamindiaCoachbr #RahulDravidbr #RaviShastribr #AnilKumblebr #Vvslaxmanbr #BCCIbr br వీవీఎస్ లక్ష్మణ్ కూడా కోచ్ పదవి కోసం రేసులో ఉన్నారనే వార్తలొచ్చాయి. ఇప్పుడు అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చలేకపోవచ్చు. టీమిండియా కోచ్‌గా పునరాగమనం చేయడానికి అనిల్ కుంబ్లే అనాసక్తిగా ఉంటోన్నాడు. మళ్లీ కోచ్‌గా వెళ్లడానికి ఏ మాత్రం ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. ఇదివరకే కుంబ్లే ఏడాదికాలం పాటు కోచ్‌గా పని చేశాడు. 2016 నుంచి 2017 మధ్యకాలంలో టీమిండియా జట్టుకు హెడ్ కోచ్‌గా పని చేశాడతను.


User: Oneindia Telugu

Views: 235

Uploaded: 2021-09-29

Duration: 03:15

Your Page Title