IPL 2021 : KL Rahul స్ట్రాటజీ.. అది నన్ను దహించివేస్తుంది - PBKS కెప్టెన్ || Oneindia Telugu

IPL 2021 : KL Rahul స్ట్రాటజీ.. అది నన్ను దహించివేస్తుంది - PBKS కెప్టెన్ || Oneindia Telugu

KL Rahul reveals his biggest challenge as Punjab Kings skipper in IPL 2021br #KlRahulbr #Punjabkingsbr #Ipl2021br br br మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ.... ఎక్కువ ప్రయోగాలు చేయలేదు. తొలుత బౌలింగ్‌లో కాస్త రక్షణాత్మక ధోరణి ప్రదర్శించాం. బంతి పెద్దగా టర్న్ కాలేదు. బ్యాటింగ్‌ పరంగా ప్రతి ఒక్కరికీ ముందే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. బ్యాటర్లు భారీ షాట్లు ఆడాలని కోరాం. వీలైనంత త్వరగా పరుగులు చేయాలనుకున్నాం. ఎలాగైనా మ్యాచ్‌ గెలవాలనే కసితో ఉన్నాం. ఈ విజయం మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇకపై ఇలాగే కొనసాగుతామని ఆశిస్తున్నా. ప్లే ఆఫ్స్‌ చేరేందుకు మాకు ఈ రెండు పాయింట్లు ఎంతో ముఖ్యం అని అన్నాడు.


User: Oneindia Telugu

Views: 730

Uploaded: 2021-10-02

Duration: 02:00

Your Page Title