IPL 2021 : SRH's Umran Malik Bowls Fastest Ball In IPL 2021 On Debut || Oneindia Telugu

IPL 2021 : SRH's Umran Malik Bowls Fastest Ball In IPL 2021 On Debut || Oneindia Telugu

Sunrisers Hyderabad's Umran Malik bowled the fastest delivery bowled by an Indian in the ongoing IPL 2021, clocking 151.03 kph and that too on his Indian Premier League debut.br #IPL2021br #UmranMalikbr #SRHbr #SunrisersHyderabadbr #SRHvsKKRbr #Natarajanbr #ShubmanGillbr #KhaleelAhmedbr #DavidWarnerbr #MohammedSirajbr #KaneWilliamsonbr #Cricketbr br br సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ఈ జమ్మూ కాశ్మీర్ బౌలర్.. తన ఫస్ట్ మ్యాచ్‌లోనే రికార్డు ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన భారత బౌలర్‌గా గుర్తింపుపొందాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఉమ్రాన్ మాలిక్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఓవర్‌‌లో మూడో బంతిని ఉమ్రాన్‌ గంటకు 150 కిమీ వేగంతో విసిరాడు.


User: Oneindia Telugu

Views: 370

Uploaded: 2021-10-04

Duration: 02:31

Your Page Title